హిందూ పండగలలో అత్యంత విశిష్టమైన పండగ హోలీ

  . . . చిన్న పెద్ద అనే తేడా లేకుండా సంతోషంగా నిర్వహించే ఒకే ఒక్క పండగ హోళి పండగ..   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   హిందూ పండగలు ఎన్ని ఉన్నప్పటికీ దేని విశిష్టత దానికే ఉంటుందని అందులో ముఖ్యంగా హోలీ పండగ కు ప్రత్యేక స్థానం ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కామ దహన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా...