హోలీ పండుగను సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలి

  . . . హోలీ పండుగ సందర్భంగా జిల్లావ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు   . . . లోతట్టు ప్రదేశాల్లో స్నానాల సమయంలో యువత జాగ్రత్తలు పాటించాలి . . . నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   హోలీ పండుగ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు,...