ఘనంగా హోలీ పండుగ
ఏర్గట్ల, బతుకమ్మ : మండల కేంద్రంలో అలాగే మండల పరిధిలోని గ్రామాల్లో హోలీ పండుగను చిన్ననాటి స్నేహితులతో, తన తోటి మిత్రులతో ఒకరికొకరు రంగులను పోసుకుంటూ ఎంతో సందడిగా కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకున్నారు. అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా తమకు ఇష్టమైన రంగులతో మునిగి తేలారు. హోలీ పండుగ సందర్భంగా కొందరు యువకులతో (బతుకమ్మ) మాట్లాడగా పాత రంగుల హోలీ నీ పారద్రోలి కొత్త రంగుల ప్రపంచంలో ఏర్గట్ల మండల ప్రజలందరూ అలాగే ఏర్గట్ల గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో...