Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 March 2025, 5:46 pm Posted by : ramakrishna

గ్రామాలలో ఘనంగా హోలీ సంబరాలు

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో హోళి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా రంగులు జల్లుకున్నారు.గ్రామంలోని యువత కుల, మత చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా పండగని జరుపుకున్నారు. అనాదిగా పౌర్ణమి ముందు రోజు కామదహనం మరియు ,పౌర్ణమి రోజు హోళి నిర్వహిస్తారు. గ్రామంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Holi celebrations in villages