ఘన్ పూర్ లో హోలీ సంబరాలు

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఘన్ పూర్ గ్రామంలో శుక్రవారం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు.  హోలీ సంబరాలు గురువారం కామదహనం నిర్వహించారు. గ్రామంలో ఉన్న యువకులు, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున హోలీ సంబరాలలో పాల్గొన్నారు. గ్రామంలోని యువకులు ఆట పాటలతో సంబరాలు చేసుకున్నారు.