హూన్సా లో ఘనంగా హోలీ సంబురాలు
. . . ఉదయం రంగుల సందడి . . . మధ్యాహ్నం కుస్తీ పోటీలు . . . సాయంత్రం పిడిగుద్దులాట బోధన్, బతుకమ్మ సాలుర మండలం లోని హున్సా గ్రామంలో గత దశాబ్దాలుగా ఆనంద హోలీ సందర్భంగా నిర్వహించే పిడిగుద్దులాట ఈసారి చంద్రగ్రహణం కారణంగా మంగళవారం బదులుగా బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామమంతా పండుగ వాతావరణంలో కళకళలాడింది. ఉదయం గ్రామ ప్రజలందరూ ఉత్సాహంగా రంగులతో హోలీ ఆడుకున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా యువకులు,...