మినీ ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా హోలీ వేడుకలు
. . . భారత రాజ్యాంగ లౌకికవాద స్ఫూర్తితో మతసామరస్యానికి పునరుద్ఘాటన ఆర్ఎస్పీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. రంగుల సందడి మధ్య వివిధ కులాలు, మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సోదరభావంతో పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన లౌకికవాదం దేశ ఐక్యతకు బలమైన...