హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ ఆస్తులు రూ.9.24 కోట్లు
. . . బహిరంగ మార్కెట్ లో 100 కోట్ల పై మాటే హైదరాబాద్, బతుకమ్మ : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) చీఫ్ ఇంజినీర్ బి. రవీందర్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం - 1988 (2018 సవరణ)లోని సెక్షన్ 13(1)(బి), 13(2) కింద కేసు నమోదు చేసిన అధికారులు, మంగళవారం ఆయన నివాసం, కార్యాలయం, బంధువులు, సన్నిహితులు, బినామీలకు...