అదనపు కట్నం తేలేదని హెచ్ఐవీ ఇంజెక్షన్ చేశారు

దారుణానికి పాల్పడిన అత్తమామలు యూపీలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వెబ్ న్యూస్, బతుకమ్మ : అదనపు కట్నం ఇవ్వలేదని తమ కోడలిపై ఓ కుటుంబం దారుణానికి ఒడిగట్టారు. హెచ్ఐవీ బాధితుడికి ఇంజెక్షన్ను తమ కోడలికి బలవంతంగా ఇచ్చారు. దీంతో ఆమె హెచ్ఐవీ బారిన పడింది. ఈసంఘటన యూపీలో ఆలస్యంగా వెలుగు చూసింది. యూపీలోని సహరన్ పూర్ కు చెందిన యువతికి ఉత్తరాఖండ్ లో హరిద్వార్ కు చెందిన అభిషేక్ అలియాస్ సచిన్ అనే యువకుడితో 2023 ఫిబ్రవరి 15 న వివాహమైంది. దాదాపు...