ఖైదీలకు హెచ్ఐవి, హెపటైటిస్, క్షయ నిర్ధారణ పరీక్షలు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం సెంట్రల్ జైలు లో దాదాపు 640 మంది ఖైదీలకు హెచ్ఐవీ, హెపటైటిస్, టీబీ పరీక్షలు నిర్వహించారు. అలాగే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి డాక్టర్ల సహకారంతో కంటి పరీక్షలు, స్కిన్, డెంటల్, గైనిక్, గుండెకు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యా ఆరోగ్య అధికారి డాక్టర్ బి రాజశ్రీ, జిల్లా టిబి నియంత్రణ అధికారి & పోగ్రామ్ ఆఫీసర్ ఎయిడ్స్ అండ్ లెప్రసీ డాక్టర్...