సంస్కృతిపై దాడిని ఖండించకపోతే చరిత్ర క్షమించదు

. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవరికీ లేదు . రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ సంస్కృతి, ఉనికిపై జరుగుతున్న దానికి ఖండించకపోతే చరిత్ర మనల్ని క్షమించదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని సోమాజి గూడ ప్రెస్ క్లబ్ లో శనివారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత పూలమాలలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవరికీ...