చారిత్రక వారసత్వ సంపదలను సంరక్షించాలి

ప్రముఖ వక్త,కవి,చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్   బాల్కొండ, బతుకమ్మ : తెలంగాణ వారసత్వ సంబంధలను ప్రభుత్వాలు, ప్రజలు భాద్యతగా పరిరక్షించి, సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ కవి, వక్త, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం బాల్కొండ ఖిల్లా పరిరక్షణ సమితి ఎక్స్ క్యూటివ్ ప్రెసిడెంట్, సీనియర్ జర్నలిస్ట్ బీ. ఆర్ నర్సింగ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బాల్కొండ ప్రాచీన చరిత్ర అనే అంశం పై నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బాల్కొండ ఖిల్లా,  బాల్కొండ స్థానిక చరిత్రను అందరికీ తెలియజేయాలనీ,...