చరిత్ర కట్టడాలను సంరక్షించాలి
బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతా మూర్తి బతుకమ్మ,బాల్కొండ: రాష్ట్రంలో ఉన్న పూర్వపు చరిత్ర కట్టడాలను సంరక్షించాలని రాష్ట్ర బీజేపీ సంస్థాగత ఎన్నికల కో రిటర్నింగ్ అధికారి, బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతా మూర్తి కోరారు. బాల్కొండ లో జరిగిన కార్యక్రమంలో "అల్ల కొండ ఊరు ఉద్భవం - ఐదు ఆలయాలకు ప్రసిద్ధి"చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. 1059 లో అల్లయ్య, కొండయ్య ల మల్ల యోధులచే నిర్మితమైన ఆల్లకొoడ పట్టణం దేశంలోనే "రెండో రాజధానిగా" పేరు ప్రఖ్యాతలు...