ఆయన రూటే సపరేటు..
తెల్లవారుజాము నుండి క్షేత్రస్థాయిలో తిరుగుతూ పారిశుద్ధ్యం పై దృష్టి ఐఏఎస్ అధికారి మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ పై బతుకమ్మ ప్రత్యేక కథనం బతుకమ్మ నిజామాబాద్ సిటీ : అయినా రూటే సపరేటు పారిశుద్ధ్యం లోపిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా చర్యలకు ఉపక్రమిస్తున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద తెల్లవారుజామున 5 గంటల నుండి వివిధ డివిజన్లో ని అధికారులను వెంటవేసుకొని పని పనిచేయని అధికారులు, మున్సిపల్ సిబ్బంది జవాన్లలో దడ పుట్టిస్తున్నారు ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి వివిధ ప్రభుత్వ...