సొంత అల్లుడే ఇంటికి కన్నం వేశాడు
ఏసీపీ ఎల్.రాజావెంకట్ రెడ్డి నిజామాబాద్ క్రైం, బతుకుమ్మ : సొంత మామ ఇంటికే కన్నవేసి 8తులాల బంగారు ఆభరణాలను దొంగిలించిన నేరస్తున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు ఏసీపీ ఎల్.రాజావెంకట్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన వివరాలను వెల్లడించారు. నగరంలోని నాలుగో టౌన్ పరిధిలోని రోటరీ నగర్ లో సభావత్ సక్కుబాయి నివాసం ఉంటుంది. ఈనెల 9న ఉదయం తన ఇంటికి తాళం వేసి వారి ఇంటి దగ్గరలో ఉండే తన కూతురును ఇంటివైపు చూడమని చెప్పి కామారెడ్డికి తన బంధువులను...