గ్రామం అభివృద్దే ఆయన లక్ష్యం
పలు అభివృద్ధి పనులకు కృషి చేస్తున్న మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని (గౌరారం)లింగాపూర్ గ్రామంలో ఎనిమిదవ వార్డులో పలు సమస్యలు ఉండడంతో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు,వార్డు సభ్యులు గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి,మాజీ సర్పంచ్ ఇమ్మడి లక్ష్మి లను కలిసి కొత్త బోరు,మిషన్ భగీరథ పైపు కావాలని కోరారు. దీంతో స్పందించిన మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి,మాజీ సర్పంచ్ ఇమ్మడి లక్ష్మిలు వెంబడే గ్రామంలో కొత్త బోర్ వేయించి,,మిషన్...