హిందువులు ఐక్యమత్యంగా ముందుకు సాగాలి
రుద్రూర్, బతుకమ్మ : హిందువులు ఐక్యమత్యంగా ముందుకు సాగాలని, భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం హిందూ ధర్మం అని 108 సద్గురు మహాదేవ స్వామిజీ అన్నారు. ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా 108 సద్గురు మహాదేవ స్వామిజీ (గుడిమెట్ల పీఠాధిపతి) హాజరయ్యారు. బస్టాండ్ ప్రాంగణంలోని చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ నుండి శశిరేఖ గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు హిందువులు ర్యాలీగా తరలి...