హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలి

  రుద్రూర్, బతుకమ్మ :   సమాజ శ్రేయస్సు కోసం.. సనాతన ధర్మం కోసం హిందువులు ఏకతాటిపై నడవాలని, హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలని ఆర్ఎస్ఎస్ డాక్టర్ వారి దస్తగిరి, శ్రీధర్.జి అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సాలలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో శనివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హిందూ యువశక్తి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనంలో కోటగిరి, పోతంగల్, రుద్రూర్ మండలాలకు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్ఎస్ఎస్ డాక్టర్ వారి దస్తగిరి,...