హిందూ ధర్మం ఎంతో గొప్పది
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హనుమాన్ దీక్ష స్వాములకు బిక్ష ఏర్పాటు బతుకమ్మ,వేల్పూరు: హిందూ ధర్మం ఎంతో గొప్పదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం వేల్పూర్ లో హనుమాన్ దీక్ష భక్తులకు అన్నదానం ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని జంబియన్ ఆలయం వద్ద దీక్ష సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం హనుమాన్ దీక్ష భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సకల కోటి మానవాళి రక్షణ...