హిందూ దేవాలయాల జోలికొస్తే సహించం

రుద్రూర్  బంద్ రుద్రూర్, బతుకమ్మ: హైదరాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయంలో గల ముత్యాలమ్మ విగ్రహాన్ని, పలు హిందూ దేవాలయాల పై కొంత మంది దుండగులు దాడులు చేసి, విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ హిందూసంఘాలు, విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్, హిందూ వాహిని ఆధ్వర్యంలో రూద్రుర్ లో బంద్ నిర్వహించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గురువారం జేయన్సీ కాలనీలో గల హనుమాన్ మందిరం నుండి అంగడి బజార్ లోని గణపతి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రుద్రూర్ మండల కేంద్రంలో దుకాణ సముదాయలు, వ్యాపార...