హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

  . . . హిందూ సమ్మేళన కరపత్రాల ఆవిష్కరణలో ఉసెం రమేష్ రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఏప్రిల్ 21 న శ్రీరామ గార్డెన్ లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు ఉసెం రమేష్ రెడ్డి అన్నారు. నీలకంఠేశ్వర బస్తీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కరపత్రాలను ఉసెం రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం అశోక టౌన్ షిప్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...