హిందువులకు తమ కర్తవ్యాన్ని గుర్తు చేయడం కోసమే హిందూ సమ్మేళనాలు
. . . ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ్ సహకార్యవాహ వరంగంటి శ్రీనివాస్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హిందువులకు తమ కర్తవ్యాన్ని గుర్తు చేయడం కోసమే దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన వీధివీధిన హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ్ సహకార్యవాహ వరంగంటి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు నీలకంఠ బస్తి ఆధ్వర్యంలో శ్రీరామ గార్డెన్ లో నిర్వహించిన హిందూ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి బట్ట కట్టడం తెలియని నాడే భారతీయులు వేదాలు...