నేటి నుండి హిందూ చైతన్య రథ యాత్ర

భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో విభాగమైన ధర్మజాగరణ సమితి, తెలంగాణ విశ్వాహిందు పరిషత్ భీమ్ గల్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో హిందూ చైతన్య రథ యాత్రను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నేడు ఉదయం 8 గంటల కు లింబాద్రి గుట్ట నుండి ఈయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుండి 9 గంటలకు గుట్ట కింది ఒడ్డెర కాలనీ, 10 గంటలకు పల్లికొండ, 11 గంటలకు బాచన్ పల్లి, 12 కు పిప్రి,3 గంటలకు ముచ్కూర్ 4.30 కి బెజ్జోరా,...