అభివృద్ధి పనుల పేరిట గుట్టలు మాయం
గుట్ట ప్రాంతంలో అక్రమంగా మొరం త్రవ్వకాలు చెట్లు, కొండలను కొల్లగొడుతున్న వైనం రుద్రూర్, బతుకమ్మ : కొందరు అక్రమార్కులు ఎటువంటి అనుమతులు లేకుండా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గుట్ట ప్రాంతంలో అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా మొరం త్రవ్వకాలు చేపడుతూ గుట్టలను కొల్లగొడుతున్నారు. బుధవారం అక్బర్ నగర్ గుట్ట ప్రాంతంలో అనుమతులు లేకుండా మొరం త్రవ్వకాలు చేపడుతుండడంతో, మొరం త్రవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. 765 -డి జాతీయ రహదారి నిర్మాణం పేరిట అక్రమంగా మొరం త్రవ్వకాలు చేపడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. అక్బర్...