ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా యూరియా విక్రయాలు
. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పారదర్శకంగా ఎరువుల పంపిణీ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా నిజామాబాద్ జిల్లా రైతులు రాష్ట్రంలోనే అత్యధికంగా యూరియా కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. జిల్లాలో పూర్తిగా ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారానే యూరియా విక్రయాలు జరుగుతున్నాయని అన్నారు. ఫలితంగా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రణాళికాబద్దంగా యూరియా పంపిణీ జరుగుతోందని తెలిపారు. ఖరీఫ్ సీజన్...