ఎన్ పిడిసీఎల్ లో అత్యధిక విద్యుత్ గరిష్ట డిమాండ్
. . . శనివారం 6057 మెగావాట్ల నమోదు . . . వేసవి ప్రారంభం కు ముందే అత్యధిక విద్యుత్ వినియోగం వరంగల్, బతుకమ్మ : ఎన్పీడీసీఎల్ చరిత్రలోనే అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్ 6057 మెగావాట్లు శనివారం నమోదయ్యింది. గత ఏడాది మార్చి 11న 5816 మెగావాట్లు గరిష్ట డిమాండ్ నమోదు కాగా ఈ ఏడాది ఫిబ్రవరి లోనే అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్ 6057 మెగావాట్లు నమోదు కావడం గమనార్హం. అంతరాయం లేకుండా నిరంతర...