జింక్ సల్ఫర్ పోషకాలతో అధిక దిగుబడులు

బతుకమ్మ, మోర్తాడ్: ఆగస్టు08: వరి పంటలో జింక్ సల్ఫర్ పోషకలతో కూడిన మందులు వాడడం వల్ల అధిక దిగుబడి సాధించవచ్చని సల్ఫర్ మిల్స్ లిమిటెడ్ సౌత్ ఇండియా మేనేజర్ రాజశేఖర్ రెడ్డి రైతులకు సూచించారు. గురువారం మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలోని తీగల కిషన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో వరి పంట పొలాలను పరిశీలించారు. సల్ఫర్ మిల్స్ లిమిటెడ్ కంపెనీ యొక్క ఇమారా మందును వాడడం వల్ల వరి పంటను ఆశించే చీడపీడల నివారణ, పంట ఎదుగుదల, ఎక్కువ పిలుకల శాతం, భూమి లోపల...