ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు

రైతు అవగాహన సదస్సులో నిపుణుల సూచన   భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని ముచ్కూర్ గ్రామంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు ఆధునిక వరి సాగు పద్ధతులపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ నిపుణులు మాట్లాడుతూ వ్యవసాయ నిపుణులు, అధికారులు సూచించిన ఆధునిక సాగు పద్ధతులను ఆవలంభిస్తే అధిక దిగుబడులతో పాటు పెట్టుబడి వ్యయం తగ్గించవచ్చునన్నారు. రైతులకు డైరెక్ట్ సీడెడ్ రైస్, వీడ్ డర్, డ్రైన్ పైప్ వినియోగం వంటి ఆధునిక పద్ధతుల ద్వారా పెట్టుబడి భారం...