చెరుకు పంటను పండిస్తే అధిక దిగుబడులు
- బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి - రుద్రూర్ ఫుడ్ సైన్స్ కళాశాలను సందర్శించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రుద్రూర్, బతుకమ్మ : రైతులు చెరుకు పంటలను పండిస్తే అధిక దిగుబడి పొందవచ్చని మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో గల ఫుడ్ సైన్స్ కళాశాలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. ఫుడ్ సైన్స్ కళాశాలలో పండిస్తున్న చెరుకు పంటను ఆయన పరిశీలించారు. అనంతరం కళాశాల శాస్త్రవేత్తలతో పలు రకాల పంటల...