తెలంగాణలో రాబోయేవి హై టెన్షన్ రాజకీయాలు
. . . ప్రధాని కాలేదని తెలిసి రాహుల్ ను రేవంత్ మోసం చేస్తున్నారు . . . కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి వ్యక్తిత్వం ఉన్న వారు సీఎం కావాల్సి ఉండే . . . మహేష్ కుమార్ గౌడ్ ను రేవంత్ రెడ్డి రాజకీయంగా ఖతం పట్టిస్తున్నారు . . . 2029 అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర పరాజయం.. రేవంత్ రెడ్డి పరార్ పక్కా . . . ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు బిజెపి నాయకులు...