కామారెడ్డి లో హై టెన్షన్ 

  . .  . ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత    ... కామారెడ్డి ఎమ్మెల్యే కె.వి.ఆర్ హౌస్ అరెస్ట్    ... కాంగ్రెస్ నేత కారు ధ్వంసం చేసిన బిజెపి కార్యకర్తలు   . . . కామారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి తాడ్వాయి పోలీస్ స్టేషన్ కు తరలింపు     కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా కేంద్రంలో హై టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి.. కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి పై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ...