ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత

  . . . జంతర్ మంతర్ వద్ద నిరసనలు . . . సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ వెబ్ డెస్క్, బతుకమ్మ:   దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్య ఎన్నికల కమిషనర్ (సిఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా దేశంలోని పలు ప్రాంతాలలో విద్యార్థులు, యువకులు, సివిల్ సొసైటీ గ్రూపులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగాయి. ఈ ఆందోళనలు రాజకీయ అధికారం కోసం కాదని,...