భరత్ చంద్ర పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత

  . . . విద్యార్థులకు ఉర్దూ బోధనపై తల్లిదండ్రుల ఆగ్రహం   ఆర్మూర్, బతుకమ్మ :   ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలో గల పెర్కిట్ ప్రాంతంలో గల భరత్ చంద్ర పాఠశాల వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పాఠశాలలో విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ గా ఉర్దూ విద్యాభ్యాసం విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ సంఘాల నాయకులు భారీ సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. విషయం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు....