తాళ్ళరాంపుర్ లో గ్రామ అభివృద్ధి కమిటీ అరాచకం
. . . 49 కుటుంబాల సామాజిక బహిష్కరణ . . . జిల్లా పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు ఏర్గట్ల, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామానికి చెందిన 39 గౌడ కుటుంబాలను, 10 దళిత కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ సామాజికంగా బహిష్కరణ చేసింది. ఈ విషయం బాధితులు నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ నెల 22న గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సాంఘిక...