భిక్కనూరు టోల్గేట్ వద్ద హై డ్రామా..

  - ఎమ్మెల్యే పైడి రాకేష్ ను ఆర్మూర్ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు - పెద్ద ఎత్తున పోలీస్ బలగాల మోహరింపు - కామారెడ్డి ఎమ్మెల్యే కాంపు క్యాంపు కార్యాలయానికి తరలింపు బతుకమ్మ, భిక్కనూరు: ఆర్మూర్లో జరిగిన సంఘటన కారణంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా  ఆర్మూర్ వెళ్తున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద సోమవారం ఉదయం  పోలీసులు అడ్డుకున్నారు. ఆర్మూర్ వెళ్తున్న ఎమ్మెల్యేను అడ్డుకొని ఆర్మూరు వెళ్ళవద్దని సూచించగా తాను ఆర్మూర్ వెళ్లి తీరుతానని పోలీసులతో తెల్చి చెప్పారు....