స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే

జీవో నంబర్ 9పై కూడా నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం    హైదరాబాద్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై కూడా స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై సైతం స్టే విధిస్తూ నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల బుధవారం నుంచి సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన...