పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పై చర్యలకు హైకోర్టు బ్రేకులు

  . . .  స్టే విధించిన ఉన్నత న్యాయస్థానం . . . కేసీఆర్, హరీష్, స్మితా సభర్వాల్ లకు ఉరట  హైదరాబాద్, బతుకమ్మ: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పిపీ ఘోష్ కమిషన్ తుది నివేదిక పై చర్యలకు హైకోర్టు బ్రేకులు వేసింది. జస్టీస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్  జీయం మోహియుద్దీన్ ల ధర్మాసనం కాళేశ్వరం ఎత్తిపోతల కమీషన్ ఏర్పాటు ను స్వాగతించింది. నివేదిక తయారు చేసే విషయంలో  జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించకపోవడం  దాని చర్యల...