తెలంగాణ రాష్ట్రంలో బారీగా జిల్లాజడ్జిలను బదిలీలు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు

  . . . కొత్తగూడెం ప్రిన్స్ పల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా జి. ప్రేమలత   . . . నిజామాబాద్ రెండవ అదనపు జిల్లాజడ్జి శ్రీనివాస్ బదిలీ   . . .రాష్ట్రంలో 35 మంది జడ్జీల బదిలీ   హైదరాబాద్, బతుకమ్మ:   తెలంగాణ రాష్ట్రంలో పలువురు జిల్లాజడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 35 మంది జడ్జీల బదిలీ చేస్తు అదేశాలు జారీ అయ్యాయి. న్యాయమూర్తుల స్థాన చలనం లో బాగంగా ఆదిలాబాద్...