ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో హైకోర్టు నోటీసులు
. . . కేజ్రీవాల్, కవితతో పాటు 23 మందికి తాఖీదులు . . . రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ వెబ్ డెస్క్, బతుకమ్మ : ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సీబీఐ హైకోర్టులో సవాల్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీమాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో పాటు మాజీ మంత్రి సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు 23 మందికి రౌస్ అవెన్యూ కోర్టు...