యువ న్యాయవాదుల పట్ల హైకోర్టు న్యాయమూర్తి తీరు అభ్యంతరకరం

  . . . న్యాయవాది జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన గౌడ్   నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :   ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ టి.రాజశేఖర్ రావు ముందు విచారణ సందర్భంగా ఒక యువ న్యాయవాదిని ఏకపక్షంగా 24 గంటలు జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవాలని ఆదేశించారని ఇటీవల వచ్చిన వార్తలపై న్యాయవాది పరిషత్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేస్తుందని న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ యువ న్యాయవాది కోర్టులో...