శ్రీవారిని దర్శించుకొన్న హైకోర్టు జడ్జి
భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్ర హైకోర్టు జడ్జి గాడి ప్రవీణ్ కుమార్ శుక్రవారం నింబచల లక్ష్మీనృసింహ స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకొన్నారు. ఈ సందర్బంగా గ్రామాలయంలో అర్చకులు జడ్జిని స్వామి మెట్ల వద్ద తలపాగా చిట్టి, కొబ్బరికాయ కొట్టించి, పూర్ణకుంభంనిచ్చి, శ్రీసుక్తం పాటిస్తూ ఆలయానికి స్వాగతం పలికారు. అనంతరం గర్భలయంలో ప్రత్యేక పూజలను నిర్వహింపజేశారు. స్వామి వారికి నైవేద్యం, హారతినిచ్చి ఆశీర్వాదించారు. ఈ సందర్బంగా అర్చకులు జడ్జిను వారి కుటుంబ సభ్యులను శేష వస్త్రాలతో సన్మానించి, ఆశీర్వదించారు. హైకోర్టు జడ్జిని సన్మానించిన సర్వ...