39, 40, 44 డివిజన్ ల రిజర్వేషన్‌పై నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు మధ్యంతర ఆదేశాలు
. . . మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డ్ నెంబర్లు 39, 40, 44ల రిజర్వేషన్ అంశంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.డబ్ల్యు.పీ. నెం. 1729 ఆఫ్ 2026 కేసును విచారించిన న్యాయమూర్తి బి. విజయసేన్ రెడ్డి ఈ వ్యవహారంపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, పిటిషనర్ పి. లక్ష్మీనారాయణ సమర్పించిన 17-01-2026 తేదీ ప్రతినిధి అభ్యర్థనను పరిశీలించి, మూడు ...