Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 2:55 pm Posted by : ramakrishna

స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ వాయిదా

హైదరాబాద్, బతుకమ్మ:  స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో సోమవారం జరగాల్సిన మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ హైకోర్టు నిర్ణయం వెలువరిస్తే ఆనిర్ణయం ఆధారంగా మంగళవారం జరుగబోయే కేబినెట్ భేటీలో ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ నిర్ణయంపై  సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది.