కేటిఆర్ క్వాష్ పిటిషన్ ను కోట్టివేసిన హై కోర్టు
కేటిఆర్ కు షాక్ హైద్రాబాద్, బతుకమ్మ: ఫార్మూలా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడేంట్ కే తారాక రామారావుకు హై కోర్టు షాకిచ్చింది. తనపై నమోదైన ఎసిబి కేసును కోట్టివేయాలని కేటిఆర్ హై కోర్టులో క్వాష్ పీటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది. ఈ కేసులో మంగళవారం ఎసిబీ వాదనలను పరిగణలోకి తీసుకున్న హై కోర్ట్ కేటిఆర్ క్వాష్ పీషన్ ను కొట్టి వేసింది.