Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 January 2025, 11:07 am Posted by : ramakrishna

కేటిఆర్ క్వాష్ పిటిషన్ ను కోట్టివేసిన  హై కోర్టు

కేటిఆర్ కు షాక్

 హైద్రాబాద్, బతుకమ్మ:

ఫార్మూలా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడేంట్  కే తారాక రామారావుకు హై కోర్టు షాకిచ్చింది. తనపై నమోదైన ఎసిబి కేసును కోట్టివేయాలని కేటిఆర్ హై కోర్టులో క్వాష్ పీటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది. ఈ కేసులో మంగళవారం ఎసిబీ వాదనలను పరిగణలోకి తీసుకున్న హై కోర్ట్  కేటిఆర్ క్వాష్ పీషన్ ను కొట్టి వేసింది.