సంకోచాలు విద్యార్థులకు అవరోధాలు కాకూడదు

  . . . వైస్ ఛాన్స్ లర్ ఆచార్య టి. యాదగిరిరావు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   తెలంగాణ విశ్వవిద్యాలయం ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీ సాధించడం మాత్రమే సరిపోదని, ఉద్యోగ అవకాశాలను పొందేందుకు అవసరమైన వివిధ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు...