నగరంలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సందడి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, నిర్మాత హన్సిత రెడ్డి (దిల్ రాజు కుమార్తె), ప్రియాంక కలిసి భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ గోయాజ్, నిజామాబాద్ లో 15వ బ్రాంచ్ ను ప్రారంభించారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ సిల్వర్ జ్యువెలరీ కేటగిరీలో కొత్త నిర్వచనాన్ని సృష్టిస్తున్న గోయాజ్, వేగంగా దక్షిణ భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. జ్యువెలరీ కలెక్షన్స్ లో గోయాజ్ ప్రత్యేకమని తెలిపారు. దిల్ రాజు కుమార్తె, ఎంట్రప్రెన్యూర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయిన హన్సిత రెడ్డి మాట్లాడుతూ...