అన్ని వ్యాధుల మాదిరిగానే హిమోఫిలియా

దంత వైద్య నిపుణులు, సీనియర్ వైద్యులు డాక్టర్ నందకుమార్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అన్ని వ్యాధుల మాదిరిగానే హిమోఫిలియా అని ప్రముఖ దంత వైద్య నిపుణులు సీనియర్ వైద్యులు డాక్టర్ నందకుమార్, వైద్యులు, వక్తలు పేర్కొన్నారు.. హిమోఫిలియా బారిన పడ్డామని ఎలాంటి ఆందోళన చెందకుండా మనో ధైర్యంగా ముందుకు సాగినప్పుడే ఎంతటి వ్యాధినైనా అధిగమించి జీవితంలో  రాణించవచ్చని సూచించారు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో హిమోఫిలియా...