హీమోఫీలియా పై అవగాహన ర్యాలీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్  ప్రభుత్వ మెడికల్ కాలేజీ / ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం ఉదయం హీమోఫీలియా పై అవగాహన ర్యాలీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో ప్రారంభమై ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వరకు సాగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఫ్రో. డా. కృష్ణ మోహన్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కృష్ణ మోహన్, జిజిహెచ్ ఇంచార్జ్ సూపరింటెండెంట్ ప్రో. నాగ మోహన్ లు ర్యాలీ సందర్భంగా ప్రజలకు...