న్యాయమైన పని వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది
. . . జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ టి.నాగరాణి కామారెడ్డి, బతుకమ్మ : ఒక కార్మిక చట్టం సమతుల్యమైన, న్యాయమైన పని వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడుతుందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ టి.నాగరాణి అన్నారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మే డే సందర్భంగా కామారెడ్డి లో నిర్వహించిన కార్యక్రమంలో నాగరాణి మాట్లాడుతూ కార్మిక చట్టం అనేది యజమానులు, కార్మికుల మధ్య సంబంధాన్ని నియంత్రించే ఒక చట్టమన్నారు. ఇది న్యాయమైన...